Our Endeavour ( మా ప్రయత్నం )
+918688248820
Our Endeavour ( మా ప్రయత్నం )
వైద్యం అనేది ఒక కళ... ఆధునిక పరికరాలు ప్రస్తుత వైద్య సేవలో విడదీయరాని విధంగా ఇమిడి వున్నాయి ... మేము మన ఒంగోలు సిటీ కోసం అత్యాధునిక కంటి వైద్య పరికరాలు తెస్తున్నప్పటికీ ... వైద్యునికి , వైద్యం కోరుకునే వారికి మద్య్హ ఒక సానుభూతి తో కూడిన సంరక్షణాఅవగాహన ఉండాలి అన్న తలంపుతో వైద్యుని సామర్ఢ్యహం మరియు ఆధునిక వైద్య సాంకేతికతను సమపాళ్లలో మన ప్రజలకు అందించాలి అన్న ఉద్దేశంతో మీ కంటి వైద్య సంరక్షణకు పూనుకున్నాము .
మీ సమయం ఏంతో విలువైనది , దాన్ని అనవసర వెయిటింగ్ లో మా హాస్పిటల్లో వ్యర్థం చేయం ...
కంటి హాస్పిటల్ కు వచ్చే ప్రతి వ్యక్తికి ఆపరేషన్ లేదా కళ్ళద్దాల అవసరం ఉండదు, అలానే వారు మా దగ్గర ఉన్న ఆధునిక కంటి వ్యాధుల నిర్ధారణ కు వాడే సాంకేతిక పరికరములకు పరిశోధన అభ్యర్థులు కారు . మేము కంటి సంరక్షణ సలహాలు తో కూడిన పూర్తి కంటి సంరక్షణ మరియు సంబంధిత సేవలను ప్రతి వ్యక్తికి వారి పరిస్థితిని బట్టి వ్యక్తిగతీకరించిన విధముగా సాధ్యమయినంత తక్కువ ఖర్చుతో అందించటానికి ప్రయత్నిస్తాము .
మాతో మీ ప్రయాణం చాలా కాలం పాటు ఆరోగ్యకరమైన సహజీవనంతో మరియు పరస్పర ప్రశంసలతో ముందుకు సాగుతుందని మేము ఆశిస్తున్నాము.